మహబూబాబాద్: లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు - ఎల్ హెచ్ పి ఎస్
మహబూబాబాద్‌లో లంబాడి హక్కుల పోరాట సమితి కీలక హెచ్చరిక. మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించిన ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్.