గద్వాల్: గద్వాల రైతాంగానికి శుభవార్త: 15 TMCలకు పెరిగిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం
గద్వాల నియోజకవర్గంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.9 TMC నుండి 15 TMCలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనివల్ల సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ మేరకు జీవో కాపీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి అందజేశారు.