వరంగల్: వర్ధన్నపేట 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కుటుంబ కార్యక్రమానికి అరూరి రమేష్ ముఖ్యంపాత్ర
వర్ధన్నపేట 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామంలో నవతెలంగాణ రిపోర్టర్ కిరణ్ గారి తండ్రి వెంకటయ్య గారి దశదిన కర్మలో మాజీ శాసనసభ్యుడు అరూరి రమేష్ గారు, ఇతర ప్రముఖులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు.