నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో ఇందిరమ్మ టవర్స్ మంజూరు చేయాలి: ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ టవర్స్ మంజూరు చేయాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు అదనంగా ఇండ్లను కేటాయించాలని ఆయన మంగళవారం విజ్ఞప్తి చేశారు.