గార్ల: ఇందిరమ్మ పథకంలో అర్హులకు ఇల్లు లేని విషయం గిరిజన సమస్యలు పెరుగుతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా పార్టీ నిస్తమైన వారికి ఇళ్లను ఇచ్చి ఉండటంపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మండల కార్యదర్శి సక్రు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయని దీన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.