పుంగనూరు: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలు
పుంగనూరులోని ఎన్ఎస్ పేటలో వైఎస్సార్సీపీ మైనారిటీ యూత్ ఆధ్వర్యంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి 49వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రేష్మ భారతి, పార్టీ యువజన విభాగం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.