కాకినాడ సిటీ: కాకినాడలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
కాకినాడ పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు సహాయం అందించి, పోలీసు శాఖ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.