మోత్కూర్: యాదాద్రి జిల్లాలో వింత రాళ్లు: శబ్దాలు చేస్తున్న నల్లని రాళ్లు, స్థానికుల్లో ఆసక్తి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వ్యవసాయ భూమిలో ఉన్న నల్ల రాళ్ల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. దీనిపై స్థానికులు చర్చించుకుంటున్నప్పటికీ, దీనికి గల శాస్త్రీయ కారణాలు తెలియాల్సి ఉంది. నిపుణులు పరిశీలిస్తేనే అసలు నిజాలు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు.