ధర్మపురి: ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ఆయుష్యహోమం, అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వేదపండితులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.