హనుమకొండ: హన్మకొండలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ: యూనివర్సిటీ ఏర్పాటుకు డిమాండ్
హన్మకొండ న్యూశాయంపేటలోని దోబీఘాట్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సుందర్రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, భద్రకాళి బండ్పై ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.