సూర్యాపేట: సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు
సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధన కోసం జరుగుతున్న ఆరవ రోజు నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. కేంద్రం మార్చిన బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని తిరిగి సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.