పటాన్చెరు: రేవంత్ రెడ్డి సోదరులకు పెట్టుబడులు: కేటీఆర్ సంచలన ఆరోపణలు
అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రశ్నించినందుకే తమను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు.