అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై కంది శ్రీనివాస రెడ్డి సంచలన ఆరోపణలు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమ భూ బాగోతాలపై కాంగ్రెస్ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కబ్జాలు, సెటిల్మెంట్లపై ముఖ్యమంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని, ఆయనతో సంబంధం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నియోజకవర్గానికి మంజూరైన చేయూత పెన్షన్ల వివరాలను వెల్లడించారు.