సంగారెడ్డి: సంగారెడ్డిలో జాబ్ మేళా: 225 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12న ఇంటర్వ్యూలు
సంగారెడ్డి జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సాయి ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్‌లో 200, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 25 పోస్టులు ఉన్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు 08455-271010 నంబర్‌ను సంప్రదించండి.