కుప్పం: కుప్పం 20వ వార్డులో తీరిన తాగునీటి సమస్య: కొత్త పైప్‌లైన్ ఏర్పాటు
కుప్పం మున్సిపాలిటీ 20వ వార్డు కాలువ రోడ్డులో దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్‌ను కొత్త దానితో భర్తీ చేశారు. వార్డు కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల వల్ల స్థానికులకు నీటి సరఫరా సమస్య తీరింది.