తూప్రాన్: తూప్రాన్ లో త్వరలో ప్రారంభం కానున్న కోర్టు భవనం
Toopran, Medak | Sep 13, 2026 తూప్రాన్ పట్టణంలో కోర్టు ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని కోర్టు కోసం కేటాయించగా, మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఆదేశాలతో పనులు వేగవంతమయ్యాయి.