పుంగనూరు: పుంగనూరులో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులకు పటేల్ గొప్పతనాన్ని అధ్యాపకులు వివరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు.