జనగాం: జనగామలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
జనగామ మండలం మరిగడిలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజా సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.