అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ గోడం నగేష్ సమీక్ష; అధికారులకు కీలక ఆదేశాలు
ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన 'దిశ' కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీ సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన వారందరికీ ఫలాలు అందేలా చూడాలని సూచించారు.