మందమర్రి: బెల్లంపల్లిలో ఫేక్ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం: 5గురు అరెస్టు
బెల్లంపల్లిలో ఫేక్ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీడీఓ ఆఫీస్ ఆపరేటర్ శ్రీనివాస్, కారోబార్ రవి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆనంద్, సాగర్, మీసేవ ఆపరేటర్ నరేందర్ అరెస్టయ్యారు. మంచిర్యాల శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం పరారీలో ఉన్నారు.