జగిత్యాల: వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ప్రమాణ స్వీకారం
తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని హకీంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్ తదితర నేతలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.