కొండపి: ఒంగోలు పట్టణంలో దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఒంగోలు లో దేవాదాయ శాఖ కార్యాలయాన్ని సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దేవాలయాల సమస్యల పరిష్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సహకార్యాన్ని ఒంగోలులో ప్రారంభించినట్లుగా మంత్రి స్వామి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే పాల్గొన్నారు.