మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్ జిల్లాలోని 62 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక లైబ్రరీలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 62 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో పాఠశాలకు రూ. 15,000 చొప్పున మొత్తం రూ. 9.30 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో పుస్తకాలు, పత్రికలు కొనుగోలు చేయనున్నారు.