రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: జనన, మరణాల నమోదుపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో జనన, మరణాల రికార్డులను ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఆలస్యం లేకుండా నమోదులు చేపట్టాలని హెల్త్ అసిస్టెంట్లను ఆదేశించారు. నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రికార్డులను తనిఖీ చేశారు.