భీమిలి: మధురవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు: పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
మధురవాడలోని శివశక్తి నగర్, నగరం పాలెం, మారికివలస మరియు కొమ్మాది ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసి, సంప్రదాయ నైవేద్యాలతో భక్తులు పూజలు చేస్తున్నారు.