నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డు నుంచి ఆత్మకూరు కు వెళ్లే మార్గంలోని గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ పక్కన ఖాళీ స్థలంలో మంగళవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమయింది అతని వయస్సు సుమారు 75 నుంచి 80 మధ్య ఉంటుంది ఒంటిపై తెల్లని కాటన్ బనియను కలిగి ఉండి ఎత్తు సుమారు 5.3 అడుగులు ఉండి చామన ఛాయ రంగు తెల్లని గడ్డం 6 ఇంచులు ఉండి తలపై నలుపు తెలుగు వెంట్రుకలు 8 ఇంచులు ఉండి కేజీ రోడ్డు ఆత్మకూరు పోయే రస్తాలో గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ ప్రక్కనగల ఖాళీ స్థలం దిబ్బలో చనిపోయి ఉన్నాడు ఇతని ఆచూకీ తెలిసిన యెడల నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సెల్