ఖమ్మం అర్బన్: ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి: 22A నిషేధిత జాబితాపై బీజేపీ నిరసన
ప్రజల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ నేతల ఆందోళన. తక్షణమే భూములను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లిన వైనం.