రాజనాలబండ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామికి తిరుపతికి చెందిన విశ్రాంత ఏఎస్ఐ శ్రీరామ్ ఆనంద్ రూ. 30 వేల విలువైన కానుకలను శనివారం సమర్పించారు. ఇందులో మకర తోరణం మరియు ముక్కుపుడకలు ఉన్నాయి.