కొత్తపేట: వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనుల పరిశీలన: త్వరగా పూర్తి చేయాలని అధికారుల ఆదేశం
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు. రథశాల, క్యూలైన్ షెడ్డు, కోనేరు, మాడ వీధులు, పార్కింగ్ మరియు శ్రీనివాసం భవన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.