ఏటూరునాగారం: రొయ్యూరులో కొత్త సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు
ఏటూరునాగారం మండలం రొయ్యూరులో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి సీతక్క రూ.1 కోటి నిధులు మంజూరు చేశారు. శుక్రవారం సర్పంచ్ కావేరి అర్జున్ ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఈ పనులతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.