జగిత్యాల: జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారం: బాధితులకు అండగా నిలిచిన ముదిగంటి రవీందర్ రెడ్డి
జగిత్యాల బాలుడి దత్తత అంశంపై బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి స్పందించారు. బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీసిన ఆయన, తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.