మచిలీపట్నం దక్షిణం: కార్తీక పౌర్ణమి: మంగినపూడి బీచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Machilipatnam South, Krishna | Nov 22, 2026
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌కు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నవంబర్ 22 నుంచి అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి ఈ బస్సులు నడుస్తాయి. కోనేరు సెంటర్ నుంచి బీచ్ వరకు కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.