ఒంగోలు అర్బన్: స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 22, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. చీమకుర్తిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండవచ్చని కలెక్టర్ రాజాబాబు ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం పై మరియు పర్యావరణం పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు