నల్గొండ: ఎస్టీల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు: జాతోతు హుస్సేన్ నాయక్
షెడ్యూల్డ్ తెగల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు.