తిమ్మాజిపేట: నాగర్కర్నూల్ లిక్కర్ డిపోలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలోని మద్యం డిపోను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. నిల్వలు, సరఫరా రికార్డులను తనిఖీ చేసి, నకిలీ మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.