నంద్యాల అర్బన్: పాణ్యంలో ఉద్రిక్తత, వైసీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
Nandyal Urban, Nandyal | Aug 18, 2026
నంద్యాల జిల్లా పాణ్యం వద్ద మంగళవారం ఉధృత వాతావరణం నెలకొంది నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ని పోలీసులు అడ్డుకున్నారు గోరకల్లు రిజర్వాయర్ ను పరిశీలించడానికి వెళ్తున్న వైసిపి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూటమి ప్రభుత్వంలో రైతులకు నీరంధక అవస్థలు పడుతుంటే కళ్ళుండి గుడ్డివాడిలాగా ప్రభుత్వం వివరించడం పై కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల వాగ్వాదం తర్వాత పోలీసులు మూడు వాహనాలను అనుమతి ఇవ్వడంతో అక్కడి నుండి రిజర్వాయర్ వద్దకు బయలుదేరి వెళ్లారు