నందికోట్కూరు: నందికొట్కూరు కోర్ట్ ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి ఆధ్వర్యంలో జెండా పండుగ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓటు ఆవరణలో శనివారం15 ఆగస్టున 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి జాతీయ జెండాను ఎగరవేశారు ముందుగా ఆమె జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలవేసినిమాలపించారు జెండా ఆవిష్కరణ అనంతరం ఆమె స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి దివ్య బార అసోసియేషన్ అధ్యక్షుడు శరభయ్య కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు