వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు: భారీగా ఆస్తి నష్టం
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి సుధాకర్ రెడ్డి ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 1.5 లక్షల నగదు, బంగారం కాలిపోయాయి. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.