అలంపూర్: రజాక్ మియాకు 16,500 రూపాయల సీఎం సహాయ నిధి అందజేత
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన పి. రజాక్ మియాకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 16,500 రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ చెక్కును అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు అందజేశారు.