జనగాం: జనగామలో వినాయక నవరాత్రోత్సవాల తేదీల ప్రకటన: సెప్టెంబర్ 14 నుంచి వేడుకలు
జనగామలో సెప్టెంబర్ 14న వినాయక విగ్రహ స్థాపన, 23న నిమజ్జనం జరగనుంది. ఈ మేరకు విహెచ్పీ ప్రతినిధులు డిసిపి రాజమహేంద్ర నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం కోరారు.