అయిజ: ఐజ మండలం కేశవరం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Aiza, Jogulamba | Aug 21, 2026 జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండలం కేశవరం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రభు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచ్ దేవరాజు, మాజీ ఎంపీటీసీ సుధాకర్ పాల్గొన్నారు.