కాకినాడ సిటీ: కాకినాడలో 500 కేజీల జీడిపప్పుతో వినాయక విగ్రహం!
కాకినాడ జగన్నాథపురం నూకాలమ్మ గుడి సమీపంలో యువకులు 500 కేజీల జీడిపప్పుతో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. నవరాత్రులు ముగిసిన తర్వాత ఈ జీడిపప్పును భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.