పార్వతీపురం: పీలేవిడి గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ
పీలేవిడి గ్రామం జంక్షన్లో ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ ఉపయోగాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కానిస్టేబుల్ త్రినాధ్, దొర, కొండలరావు పాల్గొన్నారు. క్లిప్ ని సరిగా లాక్ చేయాలని ప్రత్యేక సూచన ఇచ్చారు.