మోత్కూర్: నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి గ్రామంలో మ్యాపింగ్ అవగాహన సదస్సు
భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ లోతుకుంట రేణుక అనిల్ గారి ఆధ్వర్యంలో గ్రామ మ్యాప్ అవగాహన సదస్సు నిర్వహించారు. వీబీ-గ్రామ్ పథకం ద్వారా మ్యాపింగ్, ఊట కుంటల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.