ఒంగోలు అర్బన్: జరుగుమల్లి హాస్టల్ ఘటన: సమగ్ర విచారణకు ఎంఆర్పీఎస్ డిమాండ్
Ongole Urban, Prakasam | Oct 1, 2026
జరుగుమల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోటి కలెక్టర్ ను కోరారు. ఘటనపై కేసు నమోదు చేశామని, కుక్ ను సస్పెండ్ చేశామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.