వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో ఐదు అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ కొండచిలువను పట్టుకుని పాకాల అడవిలో విడిచిపెట్టారు.