మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ క్షేత్రంలో వైభవంగా తొలి హారతి వేడుకలు
అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో కార్తీక శుద్ధ పంచమిని పురస్కరించుకుని తొలి హారతి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం తెల్లవారుజామున భక్తుల గోవింద నామస్మరణతో అప్పనపల్లి క్షేత్రం ఆధ్యాత్మికంగా అలరారింది.