హనుమకొండ: పోగొట్టుకున్న 5 సెల్ఫోన్లను బాధితులకు అందజేసిన పోలీసులు
హనుమకొండ జిల్లాలో పోగొట్టుకున్న 5 సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి యజమానులకు అందజేశారు. డీసీపీ దారా కవిత ఈ ఫోన్లను బాధితులకు అందించారు. సెల్ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.