పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా: మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పార్వతీపురం మన్యం జిల్లాలో మండల పరిషత్ కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 19న మండల ఎన్నికలు, నవంబర్ 20న జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.