విశాఖపట్నం: భీమిలిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి సింహాచలం ట్రస్టు బోర్డు మాజీ సభ్యురాలు
భీమిలిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సింహాచలం ట్రస్టు బోర్డు మాజీ సభ్యురాలు సిరిపురపు ఆశారాణితో పాటు 100 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు.